News June 29, 2024

44 వేల ఏళ్లనాటి తోడేలు మృతదేహంపై పరీక్షలు!

image

రష్యాలో 44 వేల ఏళ్ల క్రితం నాటి తోడేలు మృతదేహాన్ని శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. ఆ కాలంలో ఈ తోడేలు ఆహారం, జీవనశైలి వంటి అంశాలపై స్టడీ చేస్తున్నారు. కాగా 2021లో యాకుషియా ప్రాంతంలో దట్టమైన మంచులో ఈ తోడేలు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇక్కడ -64 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే ఈ తోడేలు మృతదేహం ఇప్పటికీ పాడవకుండా ఉంది. ఇది మంచు తుఫానులో చిక్కుకుని ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.