News June 18, 2024
TG PGECET ఫలితాలు విడుదల.. WAY2NEWSలో వేగంగా తెలుసుకోండి

TG: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన PGECET ఫలితాలు విడుదలయ్యాయి. Way2News యాప్‌లో సులభంగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను షేర్ చేసుకోవచ్చు.
Similar News
News March 10, 2026
ప్రభాకర్‌రావుకు రెగ్యులర్ బెయిల్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న SIB మాజీ చీఫ్ ప్రభాకరరావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణకు సహకరించాలంది. అలాగే సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేయొద్దని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
News March 10, 2026
VIRAL PHOTO: ‘ఫిట్’ మ్యాన్

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా వెకేషన్‌లో ఉన్న ఆయన షర్ట్ లెస్ ఫొటోను షేర్ చేయగా వైరలవుతోంది. సిక్స్ ప్యాక్ కోసం హిట్ మ్యాన్ ప్రయత్నిస్తున్నారని, బాడీ చూస్తేనే అర్థమవుతోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే అదిరిపోయే ఫిట్‌నెస్ సాధించారని ప్రశంసిస్తున్నారు. కాగా ఈనెల చివర్లో IPL-2026 ప్రారంభంకానుంది.
News March 10, 2026
US-ఇరాన్ పోరు.. LICకి ₹70వేల కోట్లు నష్టం

అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ పోరుతో LIC భారీగా నష్టపోయింది. FEB 27 నాటికి ₹14.88 లక్షలకోట్లుగా ఉన్న ఆ సంస్థ పెట్టుబడులు.. మార్చి 9 నాటికి 4.7% (₹70,105కోట్లు) తగ్గి ₹14.17లక్షల కోట్లకు చేరాయి. ఏస్ ఈక్విటీ సంస్థ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. కేవలం SBI, HDFC, ICICI బ్యాంక్ స్టాక్స్ క్రాష్ అవడం వల్ల LICకి ఏకంగా ₹15,293కోట్లు (21.8%) లాస్ వచ్చింది. ఇక L&Tలో ఇన్వెస్ట్‌మెంట్ వల్ల ₹7,609కోట్లు నష్టపోయింది.


