News May 19, 2024
ఆ కారణంగానే భారత్‌తో వాణిజ్య బంధం తెగింది: పాక్

పుల్వామా ఉగ్రదాడి తర్వాతే పాకిస్థాన్ దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం నిలిచిపోయిందన్నారు. పుల్వామా ఘటన తర్వాత పాక్ నుంచి వచ్చే దిగుమతులపై 200 శాతం సుంకం విధించాలని భారత్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే విధానానికి పాక్ స్వస్తి పలకాలని ఇండియా డిమాండ్ చేస్తోంది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


