News August 24, 2024
సీన్లు లీక్ అవడంపై నటి ఆవేదన

‘ఆగ్రా’ చిత్రంలోని కొన్ని సీన్లను వైరల్ చేయడంపై నటి రుహాని శర్మ ఆవేదన వ్యక్తంచేశారు. ‘కళాత్మక సినిమాలు తీయడం సవాళ్లతో కూడుకున్న పని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. మా బాధను అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ మూవీని ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ చేశారు’ అని తెలిపారు. కాగా కొన్ని సీన్లను వైరల్ చేసి అవి రుహాని ప్రైవేట్ వీడియోలంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు.
Similar News
News March 16, 2026
‘ఆపరేషన్ లోటస్’కు BJP తెరలేపింది: DK శివకుమార్

రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఇది బీజేపీ ఆపరేషన్ లోటస్‌లో భాగమన్నారు. క్రాస్ ఓటింగ్ చేయాలని నలుగురు వ్యక్తులు తమ ఎమ్మెల్యేలను కాంటాక్ట్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈరోజు నమాజ్ వేళలు (16-3-2026) సోమవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:24 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.48 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.