News March 20, 2025
కొబ్బరినీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలివే..!

వేడివల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి బాడీకి అందిస్తాయి. దీంతో హైడ్రేట్‌గా ఉండవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం బాడీ ఎనర్జీ లెవెల్స్‌ను రెట్టింపు చేస్తాయి. జీర్ణ సమస్యల్ని తగ్గించటంతో పాటు కడుపు ఉబ్బరాన్నినియంత్రిస్తాయి. చర్మం అందంగా కాంతివంతంగా ఉండటంలో సహకరిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తుంది.
Similar News
News November 28, 2025
KNR: పాత బిల్లులు రాకపోయే.. అంతర్మథనంలో అభ్యర్థులు

సర్పంచులుగా పనిచేసిన నాయకులు గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసొచ్చిన నాయకులు మళ్లీ పోటీచేయాలంటే ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు అవుతుందమోనని జంకుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండలేని పరిస్థితి. మరోవైపు పోటీ చేస్తే ఖర్చుపెట్టినా మళ్లీ గెలుస్తామో, గెలవమో అనే భయం వెంటాడుతుంది. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు ఉన్నాయి.
News November 28, 2025
టుడే టాప్ స్టోరీస్

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్