News August 28, 2024
నటిని వేధించిన కేసు.. సీఎంవో ఆరా

AP: బాలీవుడ్ నటిపై అత్యాచారం కేసును రాష్ట్ర IPSలు <<13950822>>సెటిల్ <<>>చేశారన్న వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు వివరాలను పోలీసు శాఖ నుంచి సీఎంవో కార్యాలయం తీసుకుంది. అప్పటి విజయవాడ CP, DCPలకు 2 రోజుల్లో షోకాజ్ నోటీసులిచ్చే ఛాన్సుంది. కాగా ముంబైలో ఓ వ్యాపారవేత్త కుమారుడిపై నటి అత్యాచారం కేసు పెట్టగా, విజయవాడలో ఆమెపై మరో కేసు పెట్టి అరెస్ట్ చేసి ముంబై కేసును సెటిల్ చేసినట్లు సమాచారం.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


