News February 17, 2025
కేంద్రం మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తోంది: సీఎం స్టాలిన్

కేంద్ర ప్రభుత్వం తమిళనాడును బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆ రాష్ట్ర CM స్టాలిన్ ఆరోపించారు. ‘రాజ్యాంగం ప్రకారం విద్యావ్యవస్థలో 3 భాషల విధానాన్ని అమలు చేయాల్సిందేనని మన కేంద్ర విద్యామంత్రి అన్నారు. అలా అని రాజ్యాంగంలో ఎక్కడ ఉందో ఆయన చెప్పాలి. 3 భాషల విధానాన్ని అమలు చేసేవరకూ మాకు నిధులు ఇవ్వమని కేంద్రం బెదిరిస్తోంది. తమిళులం చూస్తూ ఊరుకోం. మేం మాకు రావాల్సిన వాటానే అడుగుతున్నాం’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


