News August 29, 2024
హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు

TG: హైడ్రా నోటీసులు జారీ <<13964012>>చేయడంపై <<>>సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. ‘2015లో అమర్సొసైటీలో నివాసం కొన్నా. కొనుగోలు సమయంలో FTLలో ఉందనే సమాచారం లేదు. FTLలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. FTL పరిధిలో ఉన్న ఈ ఇంటిని నెల రోజుల్లోగా కూల్చేయాలని అధికారులు నోటీసులిచ్చారు.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


