News June 19, 2024

కారులోనే అస్థిపంజరాలుగా మారిన ప్రేమజంట!

image

5నెలల క్రితం లేచిపోయిన ప్రేమజంట అస్థిపంజరాలుగా కనిపించింది. మధ్యప్రదేశ్‌లోని గోపి గ్రామంలో జరిగిందీ ఘటన. కువారీ నది గేట్లు ఎత్తగా నీటిమట్టం తగ్గి తేలిన కారును గ్రామస్థులు గుర్తించారు. అందులో అస్థిపంజరాలుండగా పోలీసులకు సమాచారమిచ్చారు. సమీప గ్రామానికి చెందిన నీరజ్, మితిలేశ్‌‌ మృతదేహాలుగా పోలీసులు నిర్ధారించారు. వారి ప్రేమ వ్యవహారం నచ్చని వారు మర్డర్ చేసి, నదిలో పారేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Similar News

News March 25, 2026

టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరైన ఏపీ, టీజీ సీఎంలు

image

AP: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైదీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌తో రేవంత్ ముచ్చటించారు.

యుద్ధం పేరుతో ధరలు పెంచేశారు: జగన్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం పేరుతో నిత్యావసరాల ధరలు పెంచేసిందని జగన్ ఆరోపించారు. ‘వంట నూనెలు కేజీకి ₹40, పప్పుల ధరలు కేజీకి ₹15+ పెంచేశారు. సిలిండర్లను బ్లాక్‌లో ₹2000-3000కు అమ్ముతున్నారు. ఇప్పుడు కిరోసిన్ ఇస్తామంటున్నారు’ అని విమర్శించారు. ‘మా హయాంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెడతామంటే ఆహ్వానించి భూములు చూపించాం. ఇప్పుడు CBN క్రెడిట్ చోరీ చేస్తున్నారు’ అని అద్దంకి నేతలతో భేటీలో పేర్కొన్నారు.