News August 27, 2024

‘కూలిన హెలికాప్టర్ చంద్రబాబుకు కేటాయించిందే’.. సీఎం భద్రతపై ఆందోళన

image

AP: ఇటీవల పుణేలో <<13931902>>కూలిపోయిన<<>> హెలికాప్టర్ సీఎం చంద్రబాబుకు కేటాయించినదేనని తేలింది. ఆయన కోసమే ముంబై నుంచి రప్పిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో సీఎం భద్రతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఏవియేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా 16 ఏళ్లనాటి హెలికాప్టర్‌ను కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాని సామర్థ్యాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.

Similar News

News November 18, 2025

ఈ పుస్తకాలు మీరెప్పుడైనా చదివారా?

image

బిజీ లైఫ్‌స్టైల్‌లో ఒత్తిడిని దూరం చేసేందుకు, మానసిక ప్రశాంతత, నిద్ర కోసం పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యం. జ్ఞానం, వినోదం అందించే కొన్ని తెలుగు పుస్తకాలు మీకోసం. 1 కన్యాశుల్కము- గురజాడ 2. మహాప్రస్థానం -శ్రీశ్రీ 3.అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్ 4. మార్గదర్శి కథలు – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 5.ఛంఘిజ్‌ఖాన్ – తెన్నేటి సూరి 6. అమరావతి కథలు- సత్యం శంకరమంచి 7.మైదానం- గుడిపాటి వెంకట చలం

మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

image

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.