News June 19, 2024
క్రికెట్లో తగ్గిపోతున్న ‘ఫ్యాబ్ 4’ హవా?

క్రికెట్లో ‘ఫ్యాబ్ 4’గా పిలిచే కోహ్లీ, విలియమ్సన్, స్మిత్, రూట్ హవా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలో అదరగొట్టిన వీరు ప్రస్తుతం ఓ మాదిరి ప్రదర్శన ఇస్తున్నారు. అలాగే మూడు ఫార్మాట్లలో రెగ్యులర్గా కొనసాగడం లేదు. ప్రస్తుతం వీరిలో ఎవరూ కెప్టెన్సీ కూడా చేయడం లేదు. ఈ నలుగురూ కెప్టెన్సీ చేయకపోవడం పదేళ్లలో ఇదే తొలిసారి. ఒకప్పటిలా కసిగా పరుగులు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News November 22, 2025
తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, చేవెళ్ల-భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.

వాస్తు ప్రకారం ఇంటికి ఏ రంగు ఉండాలి?

ఇంటికి లేత రంగులు (తెలుపు, లేత పసుపు) శ్రేయస్కరమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇవి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని, చల్లదనాన్ని ఇస్తాయని తెలుపుతున్నారు. ‘చిన్న గదులు లేత రంగుల వలన విశాలంగా కనిపిస్తాయి. ఈ రంగులు సానుకూలతను, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. రంగుల ఎంపికలో సౌలభ్యం, ఆనందకరమైన అనుభూతికి ప్రాధాన్యం ఇవ్వాలి. పెద్ద గదులకు డార్క్ రంగులైనా పర్లేదు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>