News October 11, 2025

శివుడి అష్ట మూర్తులు

image

1. శివుడు/శర్వుడు – పృథ్వీ మూర్తి
2. భవుడు – జల మూర్తి
3. పశుపతి – అగ్ని మూర్తి
4. ఈశానుడు – వాయు మూర్తి
5. భీముడు – ఆకాశ మూర్తి
6. రుద్రుడు – సూర్య మూర్తి
7. మహాదేవుడు – సోమ మూర్తి
8. ఉగ్రుడు – యజమాన మూర్తి
<<-se>>#Sankhya<<>>

Similar News

News October 11, 2025

peace deal: ట్రంప్ అల్లుడిదే కీలక పాత్ర!

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పీస్ డీల్ తొలిదశ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం వెనుక ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌‌దే కీ రోల్ అని సమాచారం. చర్చలకు హమాస్ ఓకే చెప్పినా.. ఇజ్రాయెల్ తొలుత అంగీకరించలేదు. దీంతో రాయబారి స్టీవ్ విట్కాఫ్‌తో కలిసి కుష్నర్ రంగంలోకి దిగారు. తన వ్యాపార అనుభవంతో నెతన్యాహుతో పలుమార్లు మాట్లాడి ఒప్పించారు. తర్వాతి దశ చర్చల్లోనూ కుష్నర్ పాల్గొంటారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.

News October 11, 2025

హార్దిక్ GF మహిక గురించి తెలుసా?

image

క్రికెటర్ హార్దిక్ పాండ్య గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ(24) సినిమాల్లో నటించడంతో పాటు మోడలింగ్ చేస్తున్నారు. తనిష్క్, వివో, Uniqlo వంటి బ్రాండ్ల ప్రకటనలతో పాటు పలు మ్యూజిక్ వీడియోలు, ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌లో నటించారు. ఇన్‌స్టాలో ఫిట్‌నెస్, మోడలింగ్‌కు సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. ఎకనామిక్స్&ఫైనాన్స్‌లో డిగ్రీ చేశారు. ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో మోడల్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు.

News October 11, 2025

మహిళా జర్నలిస్టులకు నో ఇన్విటేషన్.. PM సమాధానం చెప్పాలన్న ప్రియాంక

image

అఫ్గాన్ మినిస్టర్ ముత్తాఖీ INDలో నిర్వహించిన <<17971661>>ప్రెస్‌మీట్‌కు<<>> మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని PM మోదీని MP ప్రియాంకా గాంధీ కోరారు. ‘దేశానికి మహిళలు వెన్నెముకలాంటి వారు. వారిని ఎలా అవమానిస్తారు? ఎన్నికల సమయంలోనే మహిళల హక్కులను గుర్తిస్తారా’ అని ప్రశ్నించారు. కాగా ఈ ప్రెస్‌మీట్‌తో తమకు సంబంధం లేదని IND విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.