News June 25, 2024
ఊపిరి పీల్చుకున్న మూడు దేశాల ఫ్యాన్స్

T20WC సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమణతో 3 దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కంగారూ ఫోబియా ఉన్న భారత్, ఆ జట్టు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్, ఆసీస్‌ను ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడ్డ సౌతాఫ్రికా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కంగారూ జట్టు సెమీస్, ఫైనల్‌కి వస్తే కప్పు గెలవకుండా వెళ్లదనే నమ్మకమే ఇందుకు కారణం. కాగా సూపర్8లో బంగ్లాదేశ్‌పై గెలిచిన అఫ్గాన్ సెమీస్ చేరింది.
Similar News
News April 11, 2026
39 యుద్ధ విమానాలను కోల్పోయిన US

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోయినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. 39 రోజులపాటు కొనసాగిన ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’లో దాదాపు 39 ఫైటర్ జెట్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌లను కోల్పోయినట్లు తెలిపింది. వీటిలో MQ-9 రీపర్ డ్రోన్స్, యూఎస్ నేవీ MQ-4C, F-15E, A-10, F-35A విమానాలున్నట్లు పేర్కొంది. మెజారిటీ జెట్స్ ఇరాన్ ప్రతిదాడుల్లో, మరికొన్ని ఫ్రెండ్లీ ఫైరింగ్‌లో కూలినట్లు సమాచారం.
News April 11, 2026
ఆడబిడ్డలపై దాడులు చేస్తే వదలొద్దు: CBN

AP: కడప జిల్లా ఖాజీపేటలో ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేసి బాలికను ఓ వ్యక్తి గొంతుకోసి హత్య చేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. మహిళలు, బాలికలపై దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి విషయాల్లో నిందితులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.