News September 27, 2025

మాంగల్య భాగ్యానికి మార్గం చూపే మహాశక్తి రూపం

image

విజయవాడ కనక దుర్గమ్మ నేడు ‘శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి’ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సకల సౌందర్యానికి, విశ్వంలోని సృష్టి, స్థితి, లయలకు ఈ దేవి అధిష్ఠాన దేవత. స్వర్ణాభరణాలు, బంగారు కిరీటం, దివ్య కంఠాభరణాలు, అభయ హస్తాలతో అమ్మవారు వెలుగొందుతారు. ఈ రూపంలో అమ్మను సేవించిన వారికి మాంగల్య భాగ్యం స్థిరమవుతుందని ప్రగాఢ నమ్మకం. త్రిపుర సుందరిని హృదయంలో ఉంచుకొని సేవించిన వారికి సర్వశుభాలు కలుగుతాయి.

Similar News

News February 7, 2026

చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

image

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్‌ మైక్రోవేవ్‌ వెపన్‌ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ వంటి లో-ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది. ట్రక్కులు, షిప్‌లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్‌పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.