News September 28, 2024

ఫైనల్స్‌కి దూసుకెళ్లిన భారత జట్టు

image

భారతదేశ U17 ఫుట్‌బాల్ జట్టు ‘SAFF U17 ఛాంపియన్‌షిప్స్ 2024’ ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌లో నేపాల్‌ను 4-2 తేడాతో ఓడించి సత్తా చాటింది. జట్టు తరఫున విశాల్ యాదవ్ రెండు గోల్స్ చేయగా, రిషి సింగ్ & హేమ్నీచుంగ్ లుంకిమ్ ఒక్కో గోల్ సాధించారు. ఈరోజు జరిగే రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టుతో సోమవారం జరిగే ఫైనల్స్‌లో ఇండియా తలపడనుంది.

Similar News

News October 21, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 21, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 21, 2025

శుభ సమయం (21-10-2025) మంగళవారం

image

✒ తిథి: అమవాస్య సా.4.03 వరకు
✒ నక్షత్రం: చిత్త రా.10.14 వరకు
✒ యోగం: విష్కంభం రా.1.41 వరకు
✒ యమగండం: ఉ.9.00-10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12 వరకు 2)రా.10.48-11.36 వరకు ✒ వర్జ్యం: ఉ.6.42 వరకు
✒ అమృత ఘడియలు: మ.3.16-సా.5.00 వరకు
✍️ రోజువారీ పంచాంగం, రాశి ఫలాలు కోసం <<-se_10009>>క్లిక్<<>> చేయండి.