News August 5, 2024
వాలంటీర్ల కొనసాగింపుపై స్పష్టతనిచ్చిన మంత్రి

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి బాల వీరాంజనేయస్వామి ఖండించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వాలంటీర్లను YCP రాజకీయంగా వాడుకుందని, వారి భవిష్యత్తును దెబ్బకొట్టేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ₹10వేల వేతనం ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News November 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 69 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శివుడికి ‘నీలకంఠుడు’ అని ఎందుకు అంటారు?
సమాధానం: పాల సముద్రాన్ని మథించేటప్పుడు భయంకరమైన విషం వెలువడింది. దాన్ని హాలాహలం అని అంటారు. సమస్త లోకాల సంరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో (గొంతులో) ఉంచుకుంటాడు. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అలా శివుడు నీలకంఠుడు అయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>