News June 12, 2024

గ్రేటర్ రాయలసీమకు మంత్రి పదవులు ఇలా..

image

✒ చిత్తూరు- సీఎం చంద్రబాబు(కుప్పం)
✒ కడప- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి(రాయచోటి)
✒ కర్నూలు-ఫరూక్(నంద్యాల), జనార్ధన్ రెడ్డి(బనగానపల్లి), టీజీ భరత్(కర్నూలు)
✒ అనంతపురం-సత్యకుమార్ యాదవ్(ధర్మవరం-BJP), సవిత(పెనుగొండ), పయ్యావుల కేశవ్(ఉరవకొండ)
✒ ప్రకాశం-DV స్వామి(కొండెపి), గొట్టిపాటి రవి(అద్దంకి)
✒ నెల్లూరు-ఆనం రాంనారాయణ రెడ్డి(ఆత్మకూరు), నారాయణ(నెల్లూరు సిటీ)

Similar News

News December 27, 2024

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,564 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీకి రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News December 27, 2024

నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!

image

మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయనకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. నిజమైన భారత రత్నం ఇతడేనని, ఈయనకు భారత అత్యున్నత పురస్కారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు సార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తుచేస్తున్నారు. సింగ్‌కు 1987లోనే పద్మవిభూషణ్ వరించింది.

News December 27, 2024

ఆస్ట్రేలియా భారీ స్కోర్.. ఆలౌట్

image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్సులో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఖవాజా 57, కొన్ట్సస్ 60, కమిన్స్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా4 , జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు.