News April 5, 2024
వద్దనుకున్నవాడే.. పెద్ద దిక్కయ్యాడు

గుజరాత్‌తో మ్యాచ్‌లో మెరుపు బ్యాటింగ్‌తో పంజాబ్‌ను గెలిపించిన శశాంక్‌ని వేలంలో PBKS వద్దనుకుంది. వేరొక శశాంక్‌ను కొనబోయి.. ఇతడిని రూ.20లక్షలకు కొనేసింది. అప్పట్లో అది చర్చనీయాంశమైంది. కాగా.. ‘సరైన శశాంక్ సింగే జట్టులోకి వచ్చాడు’ అని అప్పుడు PBKS యాజమాన్యం కవర్ చేసుకుంది. అయితే.. అలా వద్దనుకున్న ఆటగాడే ఇప్పుడు పెద్ద దిక్కుగా మారి కష్టాల్లో ఉన్న జట్టును 29బంతుల్లో 61రన్స్‌తో రాణించి గెలిపించారు.
Similar News
News November 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 25, 2025
SIR: బెంగాల్ నుంచి వెళ్లిపోతున్న ఇల్లీగల్ మైగ్రెంట్లు

బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) నిర్వహిస్తుండటంతో వందలాది మంది ఇల్లీగల్ మైగ్రెంట్లు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పత్రాలు తనిఖీ చేస్తుండటంతో తప్పించుకోలేమనే భావనతో ముందే బార్డర్ దాటుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పనుల కోసం ఇండియాలోకి వచ్చామని, తమ వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చాలా మంది చెబుతున్నారని సమాచారం.