News September 14, 2024
ఈ నెల 16న తొలి వందే మెట్రో రైలును ప్రారంభించనున్న ప్రధాని

దేశంలో వందే మెట్రో రైళ్లను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 16న అహ్మదాబాద్-భుజ్ మధ్య తొలి ట్రైన్ పరుగులు పెట్టనుంది. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ రైలులో 1,150 మంది కూర్చునేలా సదుపాయం ఉంది. 360 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ 110 కి.మీ.ల గరిష్ఠ వేగంతో 5.45 గంటల్లో చేరుకుంటుంది. ఇప్పటికే దేశంలో వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
Similar News
News November 21, 2025
సిట్కు అన్నీ వాస్తవాలే చెప్పా: వైవీ సుబ్బారెడ్డి

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సిట్ విచారణ ముగిసింది. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్కు అన్నీ వాస్తవాలే చెప్పానని తెలిపారు. దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. 2018 తర్వాతి నుంచి చిన్న అప్పన్న తన దగ్గర పీఏగా పని చేయడం లేదని పేర్కొన్నారు.