News July 31, 2024

అదే.. గ్రామాన్ని ముంచేసింది

image

కేరళ విపత్తులో వయనాడ్‌లోని చూరల్మల గ్రామం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ గ్రామానికి కొద్ది దూరంలోని ముండక్కైలో కొండ చరియలు విరిగిపడటమే. దీంతో ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న ఎరువఝంజీ నది భారీ వర్షాలకు ఉప్పొంగి తన దిశను మార్చుకుంది. ఈ క్రమంలో తన దారిలో వచ్చిన గ్రామంతో సహా అన్నింటినీ ధ్వంసం చేసింది. ఈ బీభత్సానికి అడుగుల మేర బురద పేరుకుపోగా, అక్కడక్కడా శిథిలాలు మిగిలాయి.

Similar News

News November 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 09, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.