News January 1, 2025
7G బృందావన కాలనీ సీక్వెల్‌కు రంగం సిద్ధం

సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో రవికృష్ణ, సోనియా నటించిన ‘7G బృందావన కాలనీ’ 2004లో తెలుగు, తమిళంలో రిలీజై కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. 20 ఏళ్ల తర్వాత డైరెక్టర్ సీక్వెల్ ప్రకటించారు. యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తుండగా, ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే హీరోహీరోయిన్లుగా పాత నటులే ఉంటారా? కొత్తవారిని తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం మీలో ఎంతమందికి ఇష్టం? కామెంట్ చేయండి.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


