News August 30, 2025

‘సంయుక్త’ ఆశయం

image

భూమ్మీద మనతో పాటు జంతువులకూ బ్రతికే హక్కు ఉందని కన్నడ హీరోయిన్ సంయుక్త హోర్నాడ్ చాటుతున్నారు. కొంతకాలం క్రితం స్ట్రీట్ క్యాట్స్ రిహాబిలిటేషన్ సెంటర్ మొదలుపెట్టి 4వేలకు పైగా పిల్లులను రక్షించారు. ఇక ఇటీవల కొన్ని చిరుతలు, ఎలుగులు, ఏనుగులు, పులలు, పాములను దత్తత తీసుకున్నారు. దేశంలో మొదటి అర్బన్ వైల్డ్‌లైఫ్ ఆంబులెన్స్ ప్రారంభించిన ఆమె ఈ మధ్యే CMSB బెస్ట్ యానిమల్ రైట్స్ NGO అవార్డు పొందారు.

Similar News

News January 30, 2026

MNCL: రిజర్వేషన్లు అనుకూలం.. పార్టీల తీరుతో అయోమయం!

image

ఎన్నికల పోటీకి ఆసక్తి చూపిన వారి రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నప్పటికీ పార్టీల టికెట్ కేటాయింపు నిర్ణయాలు అయోమయంలో పడేశాయి. నాయకత్వంపై నమ్మకంతో అనుకూలమైన వార్డుల్లో ప్రచారం చేసుకున్నారు. చివర ఇతర ప్రాంతాల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఖంగు తిన్నారు. అధికార పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఆశావహుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో వేరే చోట్ల పోటీకి అభ్యర్థులకు అనుమతి ఇవ్వడంతో ఏమి చేయాలో తోచడం లేదు.