News July 25, 2024

WC ఫైనల్ పిచ్ తేడాగా ఉందని కథనాలు.. మాజీ బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

image

గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగిన పిచ్‌పై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అహ్మదాబాద్‌లో ఫైనల్ జరిగిన పిచ్‌ తేడాగా ఉందని పలు కథనాలు నా దృష్టికి వచ్చాయి. కానీ నేను వాటికి అంగీకరించను. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్లో అవుతుందని భావించాం కానీ కాలేదు. ఆటలో కొంత అదృష్టం అవసరం. మా కంటే ఆస్ట్రేలియాకు ఎక్కువ లక్ ఉంది. వాళ్లు బాగా ఆడారు’ అని తెలిపారు.

Similar News

News December 14, 2025

సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని <>సంజయ్ <<>>గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో 39 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG డిగ్రీ, డిప్లొమా, DNB అర్హతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 17న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.67,700-రూ.2,08,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://sgmh.delhi.gov.in

News December 14, 2025

ఓపెన్ పోర్స్ తగ్గడానికి ముల్తానీ మట్టితో ప్యాక్

image

మొటిమలు, పొల్యూషన్ కారణంగా చాలా మందిలో ముఖంలో ఓపెన్ పోర్స్ వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, పసుపు, రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని రాసుకొని 15ని. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేసుకుంటే ఫలితం ఉంటుంది. శనగపిండి ప్యాక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. #SkinCare

News December 14, 2025

బిగ్‌బాస్-9.. భరణి ఎలిమినేట్!

image

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.