News December 12, 2024

అప్పుడు ₹100 కోట్లు.. ఇప్పుడు ₹1000 కోట్లు

image

ఏదైనా సినిమా ₹100 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిందంటే దాన్నో విశేషంగా చెప్పుకొనే వాళ్లం. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. సినిమా ₹వెయ్యి కోట్ల‌దా? కాదా? అని అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా ఆ మార్క్ చేరుకున్న 8వ చిత్రంగా <<14851893>>పుష్ప‌-2<<>> నిలిచింది. అంత‌కుముందు దంగ‌ల్, బాహుబ‌లి-2, RRR, KGF-2, జవాన్‌, పఠాన్‌, క‌ల్కీ సినిమాలు ఈ ఘనత సాధించాయి. ఈ 8లో 4 మన తెలుగు చిత్రాలే ఉండడం విశేషం.

Similar News

News November 18, 2025

ప్రీ మెచ్యూర్ బేబీల సంరక్షణ ఇలా..

image

ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం చాలా ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్‌, నెబ్యులైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

NABFINSలో ఉద్యోగాలు

image

<>NABARD <<>>ఫైనాన్షియల్ సర్వీసెస్ (NABFINS)21 రీజియన్లలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. ఇంగ్లిష్, లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం, రాయడం, మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వెబ్‌సైట్: https://nabfins.org/