News October 29, 2024
అప్పుడు ఆంక్షలు.. ఇప్పుడు పిల్లల్ని కనాలని ఆఫర్లు

ఒకప్పుడు పిల్లల్ని కనకుండా ఆంక్షలు విధించిన చైనా ఇప్పుడు బర్త్‌రేట్ పెంచేందుకు ఆఫర్లు ప్రకటిస్తోంది. ‘చైల్డ్ బర్త్ ఫ్రెండ్లీ సొసైటీ’ సృష్టికి చర్యలు తీసుకుంటోందని Xinhua న్యూస్ ఏజెన్సీ తెలిపింది. చైల్డ్ బర్త్, చైల్డ్ కేర్ సర్వీసెస్ బలోపేతం, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎంప్లాయిమెంట్ రంగాల్లో ప్రజలకు అనుకూలంగా స్కీములు తేనుందని పేర్కొంది. ఎక్కువ మంది ఉండేలా ఇళ్ల కొనుగోళ్లలో ఆఫర్లూ ఇవ్వనుందని తెలిపింది.
Similar News
News September 14, 2025
HDFC బ్యాంకు సేవలకు అంతరాయం!

HDFC బ్యాంకు సేవలకు అంతరాయం కలుగుతోంది. UPI ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామని చాలామంది వినియోగదారులు రిపోర్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంకా స్పందించలేదు. మీకు ఈ సమస్య ఎదురైందా? COMMENT
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 14, 2025
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

<