News March 16, 2024

సత్యసాయి జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే

image

● మడకశిర: ఈర లక్కప్ప
● హిందూపురం: టి.ఎన్ దీపిక
● పెనుకొండ: కె.వి.ఉషశ్రీ చరణ్
● పుట్టపర్తి: దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
● ధర్మవరం: కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి
● కదిరి: మక్బుల్ అహ్మద్

Similar News

News November 25, 2025

మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధాన కాబోయే భర్త

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. 2 రోజుల క్రితం పలాశ్ ఎసిడిటీ, వైరల్ ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో చేరి డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని SVR ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పెళ్లి వేళ స్మృతి తండ్రి గుండెపోటుకు గురికావడంతో పలాశ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడని ఆయన తల్లి అమిత తెలిపారు. 4 గంటలు ఏడ్చాడని వెల్లడించారు.

News November 25, 2025

ఈ నెల 30 వరకు వరుస సమావేశాలు

image

TG: గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తారని CMO తెలిపింది.
25 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై మీట్
26 : లాజిస్టిక్స్‌, సమ్మిట్ ఏర్పాట్లు
27 : మౌలిక వసతులు, అభివృద్ధి
28 : విద్య, యువజన సంక్షేమం
29 : వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం
30 : ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం

News November 25, 2025

NIT రాయ్‌పుర్‌లో ఉద్యోగాలు

image

NIT రాయ్‌పుర్‌ 7పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ వర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ మెయిల్ ద్వారా దరఖాస్తును
pavanmishra.it@nitrr.ac.inకు పంపాలి.