News August 31, 2024
మైగ్రేన్ కామన్ ట్రిగ్గర్స్ ఇవే

చాలామందికి మైగ్రేన్ ఎందుకొస్తుందో తెలియదు. ఒక్కసారి మొదలైందంటే భరించడం కష్టం. అందుకే ఆ ట్రిగ్గర్స్ తెలుసుకుంటే జాగ్రత్తపడొచ్చు. ఫ్లాష్ లైట్లు, భారీ శబ్దాలు, పలు ఔషధాలు, ఆహారం మానేయడం, పెయిన్ కిల్లర్లు వాడటం, అలసట, స్ట్రెస్, ఆత్రుత, గాఢ వాసనలు, పొగాకు, వాతావరణ మార్పులు, ముక్కిన ఆహారాలు, ఆల్కహాల్, కెఫిన్, ప్రాసెస్డ్ ఫుడ్స్, డార్క్ చాక్లెట్, యోగర్ట్‌లలో దేనివల్ల వస్తుందో గమనించాలన్నది వైద్యుల మాట.
Similar News
News January 19, 2026
నేడు అమలాపురంలో PGRS కార్యక్రమం

అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవాలని ఆయన సూచించారు. పెండింగ్ అర్జీల కోసం 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని, ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తుందని వెల్లడించారు.
News January 19, 2026
SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను నేరుగా, ఆన్‌లైన్‌లోని Meekosam.ap.gov.inలో సమర్పించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన వారు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.