News March 16, 2024

ఉమ్మడి నెల్లూరు జిల్లా YCP అభ్యర్థులు వీరే..

image

* కావలి – ప్రతాప్ కుమార్ రెడ్డి
* ఆత్మకూర్ – విక్రమ్ రెడ్డి
* కోవూరు – ప్రసన్నకుమార్ రెడ్డి
* నెల్లూరు సిటీ – ఖలీల్ అహ్మద్
* నెల్లూరు రూరల్ – ప్రభాకర్ రెడ్డి
* సర్వేపల్లి – కాకాని గోవర్ధన్ రెడ్డి
* గూడూరు – మేరిగ మురళీధర్
* సూళ్లూరుపేట – సంజీవయ్య, * వెంకటగిరి – రాంకుమార్ రెడ్డి, * ఉదయగిరి – మేకపాటి రాజగోపాల్ రెడ్డి

Similar News

News November 21, 2024

పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి

image

AP: రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయనను పదవి వరించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. వైసీపీ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.

News November 21, 2024

‘అదానీ స్కామ్’.. ఎవరి మెడకు చుట్టుకోనుంది?

image

అదానీ చేశారన్న రూ.2000 కోట్ల స్కామ్ కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీల మెడకే చుట్టుకొనేలా ఉంది. తమ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని అదానీ+అజూర్ పవర్ కంపెనీలు 2021-22 మధ్య 4 రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకే $256M లంచాలుగా ఇచ్చారని NYC కోర్టు ఆరోపిస్తోంది. అప్పుడు ఛత్తీస్‌గఢ్ (INC), తమిళనాడు (DMK), ఏపీ (YCP), ఒడిశా (BJD) BJP పాలిత రాష్ట్రాలు కావు. ఇప్పుడిదే కీలకంగా మారింది.

News November 21, 2024

రూ.3,767 కోట్లతో ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం: జగన్

image

AP: మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వారికి మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. గంగపుత్రుల సంక్షేమం కోసం తాము అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ‘మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచడానికి ₹3,767crతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వేట నిషేధ సమయంలో 1.23 లక్షల కుటుంబాలకు ₹10k చొప్పున సాయం చేశాం. సబ్సిడీపై డీజిల్ అందించాం’ అని ట్వీట్ చేశారు.