News June 12, 2024
సూపర్‌ఫాస్ట్‌గా పుంజుకున్నాయి..!

ఎన్నికల ఫలితాల ప్రభావం నుంచి స్టాక్ మార్కెట్లు శరవేగంగా కోలుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 4న 6% నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాతి మూడు సెషన్లలో ఆ నష్టాన్ని అధిగమించాయి. 5శాతం కంటే ఎక్కువ నష్టపోయి ఇంత త్వరగా కోలుకోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. లోకల్ స్టాక్స్‌పైన ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


