News March 9, 2025
నన్ను ట్రాప్ చేశారు.. బోరున ఏడ్చేసిన నటి!

గోల్డ్ స్మగ్లింగ్‌లో <<15692269>>పట్టుబడ్డ<<>> నటి రన్యారావు DRI విచారణలో బోరున విలపించినట్లు తెలుస్తోంది. తాను అమాయకురాలినని, ట్రాప్ చేసి స్మగ్లింగ్‌లో ఇరికించారని చెప్పినట్లు సమాచారం. ‘నేను మెంటల్ ట్రామాలో ఉండిపోయా. ఇందులోకి ఎందుకు వచ్చానో అర్థం కావడంలేదు’ అంటూ తన లాయర్ల వద్ద ఏడ్చేశారు. 17 కేజీల బంగారంతో ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ రన్యా తరచూ దుబాయే కాకుండా US, EU, మిడిల్ ఈస్ట్ వెళ్లి వస్తున్నట్లు గుర్తించారు.
Similar News
News April 6, 2026
రేపు ఉ.11 గంటలకు అల్లు అర్జున్ మూవీ అప్డేట్

అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘AA22xA6’ మూవీ అప్డేట్ను రేపు ఉ.11 గంటలకు ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎల్లుండి ఐకాన్ స్టార్ బర్త్ డే ఉండగా ఒక రోజు ముందే అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనునున్నారు. టైటిల్ పోస్టర్ లేదా చిన్న గ్లింప్స్ ఉండొచ్చని సమాచారం.
News April 6, 2026
IPL: టాస్ గెలిచిన KKR

PBKSతో జరగనున్న మ్యాచులో KKR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచులో క్యాచ్ పడుతూ గాయపడిన వరుణ్ చక్రవర్తి ఆడట్లేదని కెప్టెన్ రహానే తెలిపారు. నరైన్ కూడా దూరమైనట్లు చెప్పారు.
KKR: అలెన్, రహానె, గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకు, రమణ్ దీప్, అనుకుల్, సైనీ, వైభవ్, త్యాగి
PBKS: ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్, కూపర్, వధేరా, శశాంక్, స్టోయినిస్, యాన్సెన్, బార్ట్లెట్, వైశాఖ్, అర్ష్‌దీప్, చాహల్
News April 6, 2026
మనిషిలాగే ఈ జంతువుకూ వేలిముద్రలు!

ప్రకృతి సృష్టించిన వింతల్లో ఆస్ట్రేలియాకు చెందిన కోలాల జంతువులు ఒకటి. వీటి వేలిముద్రలు అచ్చం మనుషులకు ఉన్నట్లే ఉంటాయి. కోలాలు, మానవులు వేర్వేరు జాతులైనప్పటికీ.. చెట్ల కొమ్మలను గట్టిగా పట్టుకోవడానికి వీలుగా జీవ పరిణామ క్రమంలో ఇవి ఏర్పడ్డాయి. మైక్రోస్కోప్‌తో చూసినా మానవ, కోలా వేలిముద్రల మధ్య తేడాను కనిపెట్టడం నిపుణులకు సైతం అసాధ్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(39/100)


