News October 7, 2025
ఇది BJP, BRS కుట్ర: పొన్నం

TG: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో <<17937013>>వివాదంపై<<>> మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తాను ఎవరినీ ఏమీ అనలేదని, తన మాటలను వక్రీకరించారని మీడియాతో అన్నారు. ఇది బీఆర్ఎస్, బీజేపీ కుట్ర అని ఆరోపించారు. దీనిపై అధిష్ఠానం దృష్టి సారించిందని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో మాట్లాడినట్లు చెప్పారు.
Similar News
News March 24, 2026
స్మార్ట్‌ఫోన్ అతిగా చూస్తే ఈటింగ్ డిజార్డర్స్

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడటం వల్ల కేవలం కంటి సమస్యలే కాకుండా ‘ఈటింగ్ డిజార్డర్స్’ కూడా వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రోజుకు 7 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్‌తో గడిపే యూత్‌లో ఈ ముప్పు ఎక్కువగా ఉంది. ఆన్‌లైన్‌లో కనిపించే ఐడియల్ బాడీ షేప్‌తొ తమను పోల్చుకోవడం వల్ల మెంటల్ టెన్షన్‌కు లోనై అదుపు లేకుండా తినడం లేదా అసలు తినకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తేలింది.
News March 24, 2026
మార్చి 24: చరిత్రలో ఈరోజు

1603: బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775: కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్‌ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977: భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
News March 24, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


