News March 2, 2025

ఇది రక్త సంబంధం కంటే ఎక్కువైన అనుబంధం: సీఎం

image

TG: వనపర్తిలో చదువుకునే రోజుల్లో తాను 12 ఏళ్లపాటు అద్దెకు ఉన్న ఇంటిని సీఎం రేవంత్ సందర్శించారు. ఇంటి ఓనర్ పార్వతమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ‘ఇది రక్త సంబంధం కాదు. అంతకంటే ఎక్కువైన అనుబంధం. వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ ఆనాడు అక్క ఇంట్లో ఆత్మీయతను ఆస్వాదిస్తూ పెరిగా. ఈనాడు ఆ జ్ఞాపకాలను మోసుకుని సీఎంగా అక్క ఇంటికి వెళ్లా’ అని రేవంత్ ట్వీట్ చేశారు.

Similar News

News November 17, 2025

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 31 కృష్ణ జింకలు మృతి

image

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.