News April 8, 2024
‘మిస్టర్ బచ్చన్’లో జగ్గు భాయ్ లుక్ ఇదే

హరీశ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ‘సినిమాలో మాస్ మహారాజ్‌ను ఏసేయడానికి సిద్ధం’ అని జగపతిబాబు ట్వీట్ చేశారు. దీనికి ‘మిస్టర్ బచ్చన్ ఇక్కడ.. ఎవరు ఎవరిని ఏస్తారో చూస్కుందాం’ అని రవితేజ రిప్లై ఇచ్చారు.
Similar News
News January 10, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.