News October 27, 2024

కొత్త టీచర్లకు జీతాల చెల్లింపు ప్రాతిపదిక ఇదే

image

TG: రాష్ట్రంలో కొత్తగా విధుల్లో చేరిన 10వేల మంది టీచర్లకు జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది. అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఈ నెల 10వ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటామని తెలిపింది. టీచర్లు ఆ తేదీన విధుల్లో చేరి ఉండాలంది. కౌన్సెలింగ్ ఆలస్యమవడంతో ఆలస్యంగా రిపోర్టు చేసిన వారికి ఆయా తేదీల నుంచి జీతం ఇస్తామని పేర్కొంది.

Similar News

News November 28, 2025

U-19 ఆసియా కప్ ఇండియా టీమ్ ఇదే

image

ACC మెన్స్ U-19 ఆసియా కప్‌కు BCCI స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆయుష్ మాత్రేకి కెప్టెన్సీ ఇవ్వగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. దుబాయ్ వేదికగా DEC 12నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. DEC 14న IND-PAK తలపడనున్నాయి.
IND U-19 స్క్వాడ్: ఆయుష్ మాత్రే(C), సూర్యవంశీ, విహాన్(vc), వేదాంత్, అభిజ్ఞాన్, హర్వాన్ష్, యువరాజ్ గోహిల్, కనిష్క్, ఖిలాన్, పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్, ఉధవ్, ఆరోన్ జార్జ్

డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో జరగనున్న 23వ ఇండియా-రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలో పాల్గొంటారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై USలో అదనపు సుంకాలు విధించిన వేళ పుతిన్‌ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.