News November 26, 2024

గుజరాత్ పూర్తి జట్టు ఇదే

image

ఐపీఎల్ మెగా వేలం, రిటెన్షన్లతో కలిపి గుజరాత్ టైటాన్స్ 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు: గిల్, రషీద్, బట్లర్, సుదర్శన్, తెవాటియా, షారుఖ్, రబాడ, సిరాజ్, సుందర్, ప్రసిద్ధ్, నిషాంత్, లామ్రోర్, కుషాగ్రా, రావత్, అర్షద్, సుతార్, కొయెట్జీ, గుర్నూర్, రూథర్‌ఫర్డ్, సాయికిశోర్, ఇషాంత్, జయంత్ యాదవ్, ఫిలిప్స్, కరీమ్ జనత్, కుల్వంత్.

Similar News

News November 26, 2025

స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి.. కీలక అంశాలు

image

TG: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాజకీయ పార్టీలు, నేతలు, పోటీ చేసే అభ్యర్థులకు, ప్రభుత్వోద్యోగులకు వర్తిస్తుంది. షెడ్యూల్ ప్రకటన నుంచి ఎన్నికలయ్యే వరకు అమల్లో ఉంటుంది
⁎ కులమతాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయకూడదు. మతం/కులం పేరుతో ఓట్లు అడగొద్దు
⁎ దేవాలయాలు, మసీదులు, చర్చిలను ప్రచారానికి వాడొద్దు
⁎ అభ్యర్థుల వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేయొద్దు
⁎ సభలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి

News November 26, 2025

లోకేశ్.. ఇది పబ్లిసిటీ స్టంట్: YCP

image

AP: రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల పేరుతో <<18388550>>వ్యక్తిగత దాడులు వద్దంటూ<<>> మంత్రి లోకేశ్ చెప్పడం ఒక పబ్లిసిటీ స్టంట్ అని YCP విమర్శించింది. ‘మీరు, మీ తండ్రి ఆన్‌లైన్ క్యారెక్టర్ అసాసినేషన్‌ కల్చర్‌కు స్పాన్సర్లు. HYD నుంచి పెయిడ్ ట్రోల్స్ నడిపిస్తారు. జగన్&ఫ్యామిలీని ఎన్నో ఏళ్లుగా అవమానిస్తున్నారు. ముందు మీ నుంచి మార్పు మొదలెట్టండి’ అంటూ గతంలో YCP నేతలను కూటమి సపోర్టర్స్ విమర్శించిన వీడియోలను షేర్ చేసింది.

News November 26, 2025

తాజా సినిమా కబుర్లు

image

✦ ‘వారణాసి’ మూవీలో మహేశ్ బాబు చిన్ననాటి పాత్రలో సుధీర్ బాబు కొడుకు ‘దర్శన్’?: సినీ వర్గాలు
✦ ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్‌పై విమర్శలు.. కథ, సందర్భం, డైరెక్టర్ విజన్‌కు తగినట్లు పాట ఉంటుంది. ప్రతీ పాట ఎలివేషన్‌లా ఉంటే బోర్ కొడుతుందన్న లిరిసిస్ట్ రామజోగయ్య
✦ రవితేజ, శివ నిర్వాణ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ప్రియ భవాని శంకర్?
✦ ‘MAD’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంతో కార్తీ హీరోగా సినిమా?