News August 5, 2024
భారత్, బంగ్లా భాగస్వామ్యం ఇదీ

* ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $14 బిలియన్లు
* ప్రధానులు, మంత్రులు, అధికారుల మధ్య నిత్యం చర్చలు
* రోడ్డు, రైలు, జల, ఆకాశ మార్గాల ద్వారా కనెక్టివిటీ
* బంగ్లాకు 1,160 MW విద్యుత్ బదిలీ. 2 దేశాలకు JV ఉన్నాయి
* గంగా, తీస్తా సహా నదీ జలాల ఒప్పందాలు
* ఉగ్రవాదం, సరిహద్దు నిర్వహణ, రక్షణ రంగాల్లో జాయింట్ ఆపరేషన్స్
* అభివృద్ధి ప్రాజెక్టుల కోసం బంగ్లాకు $8 బిలియన్ల అప్పు
* SAARC, BIMSTEC, BBIN పరస్పర సహకారం
Similar News
News January 21, 2026
ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్కు యాప్: తుమ్మల

TG: ఐదు జిల్లాల్లో అమలు చేసిన యూరియా యాప్ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఈ విధానాన్ని మెచ్చుకుందన్నారు. నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో చలామణి అవుతున్న ఫేక్ ప్రొడక్ట్స్కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేలా ఓ యాప్ తీసుకొస్తామని చెప్పారు. దీంతో పంటను ఎక్కడ, ఎలా పండించారనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
News January 21, 2026
పురుగు మందుల తయారీదారులకు కఠిన నిబంధనలు

కేంద్రం తీసుకురానున్న నూతన చట్టం ప్రకారం ప్రతి డబ్బాపై పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీతో పాటు తయారీ సంస్థ చిరునామా, అందులో వాడిన రసాయనాల వివరాలను తప్పనిసరిగా ముద్రించాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించడంతో పాటు, QR కోడ్ ముద్రించి రైతులకు ఆ మందుల వివరాలు ఈజీగా తెలుసుకునేలా చేయాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో మాత్రమే ఉత్పత్తి జరగాలి. భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు.
News January 21, 2026
హైదరాబాద్లోని IIMRలో ఉద్యోగాలు

<


