News February 22, 2025

ఇదే అసలైన యాంగ్రీ బర్డ్!

image

యానిమేటెడ్ చిత్రాల్లో ఉండే యాంగ్రీ బర్డ్‌ను ఓ కెమెరామెన్ గుర్తించారు. US నెబ్రాస్కాలోని ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కార్డినల్ మిడ్-ఫ్లైట్‌ పక్షికి సంబంధించిన ఫొటోను అద్భుతంగా తీశాడు. ఈ జీవి శరీరమంతా ఎరుపు రంగులో ఉండి సీరియస్‌గా చూస్తున్నట్లు కనిపించింది. ఫొటోలో ఈ ఎర్రటి పక్షి దూసుకొస్తున్నట్లుగా ఉంది. ఇదే అసలైన యాంగ్రీ బర్డ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News February 23, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 23, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఫిబ్రవరి 23, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.26 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు అసర్: సాయంత్రం 4.43 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 23, 2025

శుభ ముహూర్తం (ఆదివారం, 23-02-2025)

image

☛ తిథి: నవమి, ఉ.10.27 వరకు,
☛ నక్షత్రం: మూల, మ.3.47 వరకు
☛ శుభ సమయాలు: ఉ.7.54-ఉ.8.30 వరకు, ఉ.10.30-ఉ.11.06 వరకు
☛ రాహుకాలం: సా.4.30 నుంచి సా.6.00 వరకు
☛ యమగండం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
☛ దుర్ముహూర్తం: సా.4.25- సా.5.13 వరకు
☛ వర్జ్యం: మ.2.02 నుంచి మ.3.43, రా.1.45-తె.3.24
☛ అమృత ఘడియలు: ఉ.8.02-9.42 వరకు

error: Content is protected !!