News November 30, 2024
OTTలోకి థ్రిల్లర్ మూవీ

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘బౌగెన్‌విల్లా’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. డిసెంబర్ 13 నుంచి సోనీ లివ్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. భార్యభర్తలు కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో భార్య గతం మర్చిపోతుంది. ప్రమాదానికి ముందు ఆమెను ఓ అమ్మాయి ఎందుకు ఫాలో అయ్యింది? ఆ తర్వాత అమ్మాయి ఎందుకు మిస్సయ్యిందనేది మిగతా కథ.
Similar News
News March 13, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 13, 2026
40ల్లో ఈ తప్పులు చేయకండి!

రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే 40-50ఏళ్ల మధ్య తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆ ఏజ్‌లో జాబ్ మారేటప్పుడు PF విత్‌డ్రా చేయొద్దని, తొందరపడి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీలు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం లేని అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని, మల్టిపుల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ఏటా మీ పోర్ట్‌ఫోలియో చెక్ చేసుకొని సవరించుకోవాలని చెబుతున్నారు.
News March 13, 2026
ఈరోజు నమాజ్ వేళలు (13-3-2026) శుక్రవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


