News December 6, 2024
TODAY HEADLINES

☛ తొక్కిసలాటలో మహిళ మృతి, అల్లు అర్జున్‌పై కేసు
☛ కేసీఆర్ పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు: CM రేవంత్
☛ రేవంత్ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారు: హరీశ్ రావు
☛ రైతులు ఏ మిల్లుకైనా ధాన్యం తీసుకెళ్లొచ్చు: CM CBN
☛ సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా: YS జగన్
☛ PSLV-C59 ప్రయోగం విజయవంతం
☛ మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ప్రమాణం
☛ రెండో టెస్టులో ఓపెనర్లుగా KL-జైస్వాల్: రోహిత్ శర్మ
Similar News
News March 11, 2026
ఎక్కడా గ్యాస్ కొరత లేదు: చంద్రబాబు

AP: స్కూళ్లు, ఆస్పత్రులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరగాలని CM చంద్రబాబు సూచించారు. ‘ప్రస్తుతం కొరత లేదు. కేంద్రంతో మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలి. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా పెట్టాలి’ అని కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. గ్యాస్, ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితుల అంచనాకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.
News March 11, 2026
అకౌంట్లలోకి డబ్బులు.. ఇలా చేయండి

ఎల్లుండి(ఈ నెల 13న) రైతుల <<19350621>>ఖాతాల్లో<<>> పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. అయితే అర్హులైన అన్నదాతలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. పీఎం కిసాన్ <
News March 11, 2026
చిన్నస్వామి నుంచే IPL కిక్ స్టార్ట్

గతేడాది తొక్కిసలాట తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ఇప్పుడు IPL-2026 అక్కడి నుంచే కిక్ <<19356627>>స్టార్ట్<<>> కానుండటం గమనార్హం. తొలి మ్యాచ్‌లో RCB-SRH తలపడనున్నాయి. ఇది ఒక రకంగా RCB అభిమానులకు శుభవార్తే. నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఫ్యాన్స్ కూడా హద్దులు దాటకుండా ఆటను ఆస్వాదించాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.


