News February 17, 2025

TODAY HEADLINES

image

* అధికారులు ఏసీ గదులను వదలాలి: CM రేవంత్
* తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం: కేటీఆర్
* సీఎం రేవంత్‌కు సబ్జెక్ట్ లేదు: ఎంపీ అర్వింద్
* APలో GBSతో తొలి మరణం
* ప్రతి ఎన్నికలో గెలవాల్సిందే: సీఎం చంద్రబాబు
* ఏప్రిల్‌లో మత్స్యకారులకు రూ.20వేలు: మంత్రి నిమ్మల
* IPL-2025 షెడ్యూల్ విడుదల
* న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటలో 18మంది మృతి
* మరో 112 మందితో భారత్‌ చేరుకున్న US ఫ్లైట్

Similar News

News January 12, 2026

తిరుపతి జిల్లాలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్.!

image

శ్రీకాళహస్తి పరిధి రౌతుసురమల స్పేస్ సిటీలో ‘ఎథీరియల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ Pvt.Ltd సంస్థకు ప్రభుత్వం 149.29 ఎకరాలు కేటాయించనుంది. రూ.578.39 కోట్ల పెట్టుబడితో రాకెట్ ఇంజిన్ తయారీ, లాంచ్ వాహన దశల అభివృద్ధి, పరీక్షలు, అసెంబుల్, సాఫ్ట్‌వేర్ ధ్రువీకరణ కార్యకలాపాలు చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 550 ఉద్యోగాలు రానున్నాయి. APస్పేస్ పాలసీ 4.0 ప్రకారం ఎకరాకు రూ.5 లక్షల రాయితీతో భూకేటాయింపు జరగనుంది.

News January 12, 2026

టీచర్లకు ‘పరీక్ష’!

image

AP: టెట్‌లో <<18811070>>ఫెయిలైన<<>> ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. పిల్లలకు పాఠాలు బోధిస్తూ ప్రిపేర్ అవ్వడం కుదరలేదని వాపోతున్నారు. 150మార్కుల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి 60, మిగతావాటి నుంచి 90 మార్కులకు ప్రశ్నలిచ్చారు. దీంతో లాంగ్వేజ్, సోషల్ టీచర్లకు ఇది సులభమే అయినా సైన్స్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందిగా మారింది. అయితే టీచర్లకు టెట్ మినహాయింపుపై కేంద్రం <<18828506>>పునరాలోచన<<>> వార్తలు ఉపశమనం కలిగిస్తున్నాయి.

News January 12, 2026

APPLY NOW: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ (<>HSL<<>>)లో 11 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, డిగ్రీ/పీజీ , LLB/LLM, ICAI/ICWAI, MBA, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు ఫీజు లేదు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hslvizag.in