News October 10, 2025

TODAY HEADLINES

image

✒ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్
✒ BC రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే
✒ BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: TPCC చీఫ్
✒ APలో రేపటి నుంచి NTR వైద్య సేవలు బంద్: నెట్‌వర్క్ ఆస్పత్రులు
✒ NOVలో టెట్, JANలో DSC నోటిఫికేషన్: మంత్రి లోకేశ్
✒ మోదీతో భేటీ.. వికసిత్ భారత్ జర్నీలో భాగం అవుతామన్న బ్రిటన్ PM స్టార్మర్
✒ WWCలో భారత్‌పై సౌతాఫ్రికా విజయం

Similar News

News October 10, 2025

జుట్టు విపరీతంగా రాలుతోందా?

image

ఒత్తయిన జుట్టును మహిళలందరూ కోరుకుంటారు. అయితే రక్త హీనత, డైటింగ్, థైరాయిడ్ సమస్యలు, కెమికల్ ప్రొడక్ట్స్, హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ల వాడకం, గర్భధారణ సమయాల్లో విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. దీని నివారణకు ఒమేగా-3, జింక్, ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్‌తో మసాజ్ చేసుకుని గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
* మహిళల కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>.

News October 10, 2025

CSIR-IMMTలో 10 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

CSIR-IMMTలో 10 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, బీటెక్, MSc(బయోటెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, జువాలజీ, మైక్రో బయాలజీ), BSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ నెల 23న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rects.immt.res.in/

News October 10, 2025

ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు – నారాయణాద్రి

image

సాధకుడి కఠోర సాధన ద్వారా తన కుండలినీ శక్తి ఏడవ కేంద్రమైన సహస్రార చక్రాన్ని చేరుకుంటుంది. దీన్నే పరమాత్మ చక్రం అని కూడా అంటారు. ఈ స్థితిలో సాధకుడుండడు. సాధకుడే పరమాత్మ అవుతాడు. నారాయణ అంటే అంతటా వ్యాపించినవాడు అని అర్థం. ఈ దశలో సాధకుడు.. తానే ఆ పరమాత్మయై విశ్వమంతా వ్యాపిస్తాడు. అందుకే ఈ మోక్ష స్థితికి ప్రతీకగా ఏడవ కొండకు నారాయణాద్రి అని పేరు వచ్చింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>