News May 22, 2024

ఈరోజు ముఖ్యాంశాలు

image

* TG: తిరుమలకు వెళ్లిన సీఎం రేవంత్
* ధాన్యం కొనుగోళ్ల విషయంలో BRS నేతలది తప్పుడు ప్రచారం: భట్టి
* మేడిగడ్డ రిపేర్ పనులు మొదలుపెట్టాలి: హరీశ్ రావు
* కాంగ్రెస్‌ది రైతు వ్యతిరేక పాలన: కేటీఆర్
* AP: వైసీపీకి 175 సీట్లు వస్తాయి: మంత్రి బొత్స
* రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు: మంత్రి కాకాణి
* IPL: సన్‌రైజర్స్‌పై విజయం.. ఫైనల్ చేరిన KKR

Similar News

News November 7, 2025

న్యూక్లియర్ వెపన్ రేసు మొదలైందా?

image

అణ్వాయుధ పరీక్షలు చేస్తామన్న ట్రంప్ <<18207970>>ప్రకటన<<>> అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనా, రష్యా, నార్త్ కొరియాలు మరోసారి న్యూక్లియర్ టెస్టులకు సిద్ధమవుతున్నాయి. ఇది క్రమంగా న్యూక్లియర్ వెపన్స్ రేసుకు దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా అణ్వాయుధ దేశాలైన UK, ఫ్రాన్స్, ఇండియా, పాక్ కూడా ఆ బాట పట్టొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 12K న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు అంచనా.

News November 7, 2025

జ్ఞానాన్ని అందించే గురువే విష్ణు దేవుడు

image

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిస్ఠాయ నమో నమః ||
ఈ శ్లోకం విష్ణు స్వరూపుడైన వేదవ్యాస మహర్షికి, జ్ఞానానికి నిలయమైన విష్ణుమూర్తికి నమస్కారాలు తెలియజేస్తుంది. మన జీవితంలో జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని అందించే గురువును విష్ణువుగా భావించి, గౌరవించాలి. అంకితభావంతో చదివితేనే ఉన్నతమైన వివేకం లభిస్తుందని దీని సారాంశం.
<<-se>>#VISHNUSAHASRASASOURABHAM<<>>

News November 7, 2025

విడుదలకు సిద్ధమవుతున్న వరి రకాలు

image

☛ M.T.U.1282: దీని పంటకాలం 120-125 రోజులు. మధ్యస్త సన్నగింజ రకం. చేనుపై పడిపోదు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. గింజ రాలిక తక్కువ. దిగుబడి ఎకరాకు 2.8-3టన్నులు.
☛ M.T.U.1290: పంటకాలం 117-120 రోజులు. సన్నగింజ రకం. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. చౌడునేలలకు అత్యంత అనుకూలం. సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు నేలల్లో ఎకరాకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎగుమతులకు అనుకూలం.