News July 1, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 01, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:24 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:46 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 1, 2026

పోలవరం జిల్లా ఇన్‌ఛార్జి‌గా ఏఎస్ దినేష్ కుమార్

image

పోలవరం జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్‌గా ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న దినేష్ కుమార్‌ను పోలవరం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రంపచోడవరం కలెక్టర్ కార్యాలయం లో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. త్వరితగతిన అన్ని శాఖల కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News January 1, 2026

హ్యాపీ న్యూ ఇయర్..

image

కొత్త ఆశలను, ఆకాంక్షలను మోసుకుంటూ న్యూ ఇయర్ వచ్చేసింది. ఎన్నో అనుభూతులను మిగిల్చిన 2025కు వీడ్కోలు చెబుతూ 2026ను ప్రపంచం ఆహ్వానించింది. గడియారం ముల్లు 12.00 దాటగానే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. టపాసుల మోత, కేకుల కోత, డీజే పాటలు, యువత కేరింతలతో సంబరాలు మిన్నంటాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఈవెంట్లు, లైట్ షోలు, కన్సర్ట్‌లు హోరెత్తుతున్నాయి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.

News January 1, 2026

TODAY HEADLINES

image

✦ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న TG CM రేవంత్
✦ ఉద్యోగులకు రూ.713 కోట్లు విడుదల చేసిన TG సర్కార్
✦ గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్
✦ APలో పెరుగుతున్న స్ర్కబ్ టైఫస్ కేసులు.. ఇప్పటివరకు 2 వేలకుపైగా నమోదు, 22మంది మృతి
✦ పెయిన్‌కిల్లర్ డ్రగ్ Nimesulide తయారీ, సేల్స్‌పై బ్యాన్: కేంద్రం
✦ కోమాలోకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్టిన్