News July 17, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 17, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:31 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 23, 2025

ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్‌స్టాపబుల్: చంద్రబాబు

image

దావోస్‌లో పెట్టుబడులకు పోటీ పడుతున్నా అందరిదీ టీంఇండియాగా ఒకే లక్ష్యం అని AP CM చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి దావోస్‌కు హాజరవుతున్న వారిలో నేనే సీనియర్‌. 1997 నుంచి వస్తున్నాను. గతంలో భారత్‌కు గుర్తింపు తక్కువగా ఉండేది. ఇప్పుడు గొప్ప గుర్తింపు వచ్చింది. 2028నాటికి భారత్‌లో ఇంక్రిమెంట‌ల్ గ్రోత్ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్‌స్టాపబుల్’ అని దేశం తరఫున నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో CBN చెప్పారు.

News January 23, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 23, 2025

సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్‌కు ₹లక్ష ఇస్తా: సింగర్

image

సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌ను బాలీవుడ్ సింగర్ మికా సింగ్ ప్రశంసించారు. ఫేవరెట్ సూపర్ స్టార్‌ను కాపాడిన ఆటో డ్రైవర్‌కు కనీసం రూ.11 లక్షల రివార్డ్ అయినా ఇవ్వాలి. ఆయన వివరాలు చెప్పండి. నా తరఫున రూ.లక్ష ఇవ్వాలనుకుంటున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ఇవాళ ఆటో డ్రైవర్‌ను సైఫ్ కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.