News August 1, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: ఆగస్టు 1, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:38 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:51 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:49 గంటలకు
✒ ఇష: రాత్రి 8.07 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News February 2, 2025
జనవరిలోనే విద్యుత్ సెగలు.. రికార్డుస్థాయికి చేరిక
చలికాలం ఉండగానే TGలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయికి చేరింది. JAN31న ఏకంగా 15,205 మెగావాట్లుగా(2024లో అదే రోజున 13K) నమోదైంది. ఇక వేసవిలో కరెంట్ డిమాండ్ 17K మెగావాట్లకు చేరుతుందని అధికారుల అంచనా. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 287 మి.యూ అయితే 160-165MU మాత్రమే ఉత్పత్తవుతోంది. మిగతాదంతా కొనుగోళ్ల ద్వారానే సమకూరుతోంది. డిమాండ్ నేపథ్యంలో అధిక ఉత్పత్తికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News February 2, 2025
బ్యూటిఫుల్ ఫొటో: లెజండరీ టు యంగ్‌స్టర్స్
ముంబైలో BCCI అవార్డుల వేడుక వైభవంగా జరిగింది. లెజెండరీ క్రికెటర్ సచిన్ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. బెస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా బుమ్రా పాలీ ఉమ్రిగర్, అశ్విన్ స్పెషల్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే పలు కేటగిరీల్లో స్మృతి, సర్ఫరాజ్, దీప్తి శర్మ, ఆశా శోభన, U-16, 23, దేశవాళీ ఆటగాళ్లకు పురస్కారాలు లభించాయి. వీరందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.
News February 2, 2025
కేంద్ర బడ్జెట్‌పై నేడు కాంగ్రెస్ ధర్నా
TG: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పెద్దలు వివక్ష చూపారని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసనకు దిగనుంది. HYDలోని ట్యాంక్ బండ్ వద్ద భారీ ధర్నాను నిర్వహించనున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అలాగే రేపు రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. PM, కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలన్నారు.