News August 23, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఆగస్టు 23, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:46 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:01 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
అసర్: సాయంత్రం 4:45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:36 గంటలకు
ఇష: రాత్రి 7.51 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 8, 2026

ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<>IFCI<<>>) 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 21 వరకు contract@ifciltd.com ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BCA/BE/BTech/MTech/MCA, MBA, ICAI, ME, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ifciltd.com

News January 8, 2026

వివాహ వ్యవస్థ గొప్పతనం

image

హిందూ సంస్కృతిలో వివాహం ముఖ్యమైన సంస్కారం! సమాజంలో గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. వివాహం వ్యక్తిని బాధ్యతాయుత మార్గంలో నడిపిస్తుంది. వేదాలు వివాహాన్ని పవిత్రమైనదిగాను, లోక కళ్యాణానికి మార్గంగాను అభివర్ణించాయి. అందుకే దీనిని యజ్ఞంలా భావిస్తారు. మహర్షులు, పురాణకర్తలు తమ రచనల ద్వారా వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని చాటిచెప్పి, మనిషిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దే మార్గాన్ని సుగమం చేశారు. <<-se>>#Pendli<<>>

News January 8, 2026

మున్సిపల్ ఎన్నికలకు BRS స్పెషల్ మ్యానిఫెస్టో

image

TG: ‘సర్పంచ్’ ఫలితాల జోష్‌తో మున్సిపల్ ఎన్నికలకు BRS సిద్ధమవుతోంది. 117 మున్సిపాలిటీల్లో రాజకీయ ఎజెండాను నిర్ణయించడానికి KTR వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో స్థానిక సమస్యలను గుర్తించాలని నాయకులకు సూచించారు. నోటిఫికేషన్ జారీ తర్వాత ఉమ్మడి లేదా మున్సిపాలిటీల వారీగా మ్యానిఫెస్టోను ఖరారు చేస్తారు. కేసీఆర్, రేవంత్ పాలనలో తేడాను ప్రత్యేకంగా హైలైట్ చేయనున్నారు.