News October 9, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 9, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:20 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:58 గంటలకు
ఇష: రాత్రి 7.11 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News April 13, 2026

ఈ నెల 22 నుంచి ఆర్టీసీ సమ్మె

image

TG: ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ‘మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. మొత్తం 32 డిమాండ్లు పెట్టాం. ప్రభుత్వమే సమ్మె నివారణ చర్యలు చేపట్టాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలి’ అని జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు.

News April 13, 2026

SRH బ్యాటింగ్.. జట్టులో మార్పు

image

ఉప్పల్‌లో SRHతో మ్యాచులో RR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హర్షల్ పటేల్ స్థానంలో ప్రఫుల్ వచ్చారు. అటు RRలో హెట్‌మెయిర్ బదులు ప్రెటోరియస్ వచ్చారు.
SRH: హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసెన్, అనికేత్, నితీశ్, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్, ప్రఫుల్, ఎషాన్ మలింగ
RR: జైస్వాల్, జురెల్, ప్రెటోరియస్, పరాగ్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, బిష్ణోయ్, దేశ్‌పాండే

News April 13, 2026

అక్కడ గర్భం దాల్చాకే పెళ్లికి గ్రీన్ సిగ్నల్!

image

TN నీలగిరి కొండల్లోని ‘తోడా తెగ’ వింత ఆచారాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక్కడ ఒకే కుటుంబంలోని సోదరులను పెళ్లాడే ‘బహుభర్తృత్వం’ సంప్రదాయం ఉండేది. యువకులు 100 కిలోల రాయిని ఎత్తి తమ పౌరుషాన్ని నిరూపించుకొని అమ్మాయిని మెప్పించాలి. పెళ్లయిన 6 నెలల తర్వాత గర్భం దాల్చాకే ‘విల్లు-అంబు’ ఉత్సవంతో ఆ వివాహానికి అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(45/100)