News December 3, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: డిసెంబర్ 03, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5:14 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:31 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:05 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:41 గంటలకు
ఇష: రాత్రి 6.57 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 7, 2026
మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

మారుతీ సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. బాలెనోపై క్యాష్ బెనిఫిట్ కింద రూ.15వేల వరకు, ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ.15వేల వరకు బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఫ్రాంక్స్‌పై నగదు బెనిఫిట్ కింద రూ.40 వేలు, అదనంగా రూ.10వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇస్తున్నామంది. XL6పై రూ.45వేలు, విటారాపై రూ.50వేలు, ఇన్విక్టోపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ పొందొచ్చని వివరించింది. APRకే ఇవి వర్తిస్తాయి.
News April 7, 2026
బుక్ చేసిన 2-3 రోజుల్లో సిలిండర్ డెలివరీ: పౌరసరఫరాల శాఖ

AP: రాష్ట్రంలోని రిఫైనరీల్లో ప్రస్తుతం 14వేల టన్నుల LPG నిల్వలు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేస్తే 2-3 రోజుల్లో సిలిండర్ హోమ్ డెలివరీ చేస్తారని తెలిపింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. వదంతులు నమ్మి ప్యానిక్ బుకింగ్‌లు చేయవద్దని, గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లొద్దని కోరింది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామంది.
News April 7, 2026
అమెరికాకు ఇరాన్ షరతులు ఇవే..

అమెరికా చేసిన సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని తిరస్కరించిన ఇరాన్.. ఆ దేశానికి పలు కండీషన్లు పెట్టింది.
*కేవలం సీజ్‌ఫైర్ కాకుండా శాశ్వతంగా యుద్ధం ముగింపు
*మళ్లీ దాడి చేయబోమని గ్యారంటీ ఇవ్వాలి
*లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలి
*ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి
*తమ భాగస్వాములపై పూర్తిగా దాడులను నిలిపివేయాలి
*హార్ముజ్ నుంచి వెళ్లే ప్రతి ఓడకు 2 మిలియన్ డాలర్ల ఫీజు వసూలు


