News April 30, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: ఏప్రిల్ 30, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:35
సూర్యోదయం: ఉదయం గం.5:51
జొహర్: మధ్యాహ్నం గం.12:13
అసర్: సాయంత్రం గం.4:41
మఘ్రిబ్: రాత్రి గం.6:36
ఇష: రాత్రి గం.07.52
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 25, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలు.. BRS ఇన్‌ఛార్జిలు వీరే..!

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అధిష్టానం ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఏదులాపురం – ఎమ్మెల్సీ తాతా మధు, మధిర – మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును నియమించారు. అలాగే వైరా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి – కె.నాగభూషణం వ్యవహరించనున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో నేతలను సమన్వయం చేస్తూ పార్టీ గెలుపునకు కృషి చేయనున్నారు.
News January 25, 2026
కరీంనగర్: ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లకు రెబల్స్ బెడద పట్టుకొనుంది. చాలా వార్డులో ఒకే పార్టీ నుంచి ఒక్కరి కంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో నిలవడానికి ఉవీళ్లూరుతుండడంతో ఆయా పార్టీలకు తలనొప్పిగా మారనున్నది. పార్టీ బీఫామ్ దక్కని వాళ్లు రెబల్‌గా పోటీలో నిలిచే అవకాశాలు ఉండడంతో ఆయా పార్టీలకు నష్టం కలిగే అవకాశం ఉంది.