News June 21, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 21, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:43 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:18 గంటలకు
అసర్: సాయంత్రం 4:55 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:53 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News March 25, 2026

యుద్ధం.. ఎరువుల కొరత, అధిక ధరల ముప్పు!

image

హార్ముజ్‌ జలసంధిని మూసేయడంతో ఎరువుల రవాణాకు అంతరాయం ఏర్పడుతోందని ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) ఆందోళన వ్యక్తం చేసింది. ఎరువుల కొరత, అధిక ధరలతో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని WTO డిప్యూటీ డైరెక్టర్ జేన్ మేరీ పౌగమ్ హెచ్చరించారు. ‘ఎరువులు లభించకపోతే పంట దిగుబడులపై ప్రభావం పడి, ధరలు పెరుగుతాయి. ఆహారాన్ని దిగుమతి చేసుకునే ఆఫ్రికా దేశాల పరిస్థితి దయనీయంగా మారుతుంది’ అని పేర్కొన్నారు.

News March 25, 2026

గతేడాది నుంచి ఒక్క T20 ఆడని శ్రేయస్, పంత్!

image

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, LSG కెప్టెన్ పంత్ IPLలో ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తిగా మారింది. గత సీజన్ నుంచి వీరిద్దరూ ఇప్పటివరకు ఒక్క T20 మ్యాచ్ ఆడకపోవడమే అందుకు కారణం. గతేడాది ఆసీస్ టూర్‌లో తీవ్రంగా గాయపడ్డ శ్రేయస్ తర్వాత కోలుకొని కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. కానీ ప్లేయింగ్-11లో చోటు దక్కలేదు. T20 WCకూ ఎంపిక కాలేదు. ఇక పంత్ గతేడాది నుంచి టెస్టులకు ప్రాతినిధ్యం వహించినా T20లు ఆడలేదు.

News March 25, 2026

GK: భారత చరిత్రలో మొట్టమొదటి వ్యక్తులు

image

⋆ తొలి రాష్ట్రపతి- డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
⋆ తొలి ప్రధాని- జవహర్‌లాల్ నెహ్రూ, * తొలి మహిళా రాష్ట్రపతి-ప్రతిభా పాటిల్
⋆ తొలి మహిళా PM-ఇందిరా గాంధీ
⋆ ఉపరాష్ట్రపతి-డా.సర్వేపల్లి రాధాకృష్ణన్
⋆ అంతరిక్ష యాత్రికుడు-రాకేష్ శర్మ
⋆ నోబెల్ బహుమతి గ్రహీత-రవీంద్రనాథ్ ఠాగూర్
⋆ మహిళా IPS కిరణ్ బేడీ, మహిళా గవర్నర్-సరోజినీ నాయుడు ⋆ లోక్‌సభ మొదటి స్పీకర్-జి.వి.మౌలాంకర్
⋆ లోక్‌సభ మహిళా స్పీకర్-మీరా కుమార్